IPL 2020: CSK Twitter Handle TROLLS Chennai Super Kings Team | CSK VS SRH | Oneindia Telugu:

2020-10-02 1

IPL 2020, SRH vs CSK: CSK Twitter team uses Tamil comedian Vadivelu's meme to troll MS Dhoni-led side

#IPL2020
#SRHvsCSK
#PriyamGarg
#WhistlePodu
#AbhishekSharma
#CSKTwitter
#SunrisersHyderabad
#ChennaiSuperKings
#DavidWarner
#PriyamGargmaidenIPLfifty
#AmbatiRayudu
#MSDhoni
#MSDhonisixes
#KaneWilliamson
#PiyushChawla

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో తమ జట్టు బ్యాటింగ్ తీరును చెన్నై సూపర్ కింగ్స్ ట్రోల్ చేసింది. తమ అధికారిక ట్విటర్‌లో ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. తమిళ కమేడియన్ వడివేలుతో కూడిన ఫన్నీ ఫొటోతో ధోనీ సేనపై సెటైర్లు పేల్చింది.